108 నెంబర్ కు అంత ప్రాముఖ్యత ఎందుకు వచ్చింది..

 

క్షీర సాగర మధనంలో పాల్గొన్న రాక్షసుల సంఖ్య 54. దేవతల సంఖ్య 54.. వెరసి 108. శ్రీకృష్ణుని గోపికల సంఖ్య 108. మన ఉపనిషత్తుల సంఖ్య 108, దేవుడ్ని మనం అష్టోత్తర శతనామావళితో పూజిస్తాం. అష్టోత్తర శతం అంటే 108. అంతేకాదు ఖగోళ పరంగా చూసినా.. భూమి కంటే సూర్యకుడు 108 రెట్టు పెద్దవాడని సైన్స్ చెబుతోంది. మానవ జాతక చక్రాన్ని కూడా 108 పాదాలుగా చెబుతారు. అంటే... మొత్తంగా 108తో మానవునికి ఏదో గొప్ప లంకే ఉందని అర్థం అవుతుంది. అదేంటో తెలుసుకోవాలంటే ఇక్కడున్న లింక్ ని క్లిక్ అనిపించండి!


More Vyasalu