రథసప్తమి పూజా విధానం..

 

పుష్యమాసం వెళ్లిపోయింది.  మాఘమాసం వచ్చింది,  ‘మాఘ’ అంటే పాపము లేనిది అనర్థం. సూర్యభగవానుడికి చాలా ఇష్టమైన మాసం మాఘమాసం. ఈ మాసంలో పౌర్ణమి ముందొచ్చే సప్తమిని ‘రధ సప్తమి’ అంటాం. సూర్యుని పుట్టిన రోజు అన్నమాట. ఈ రోజు సూర్యభగవానుడ్ని ఏ విధంగా ఆరాధించాలి? ఆయన్ను కృపాకటాక్షాలు లాభించాలంటే... ఏం చేయాలి? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ వీడియో. ఇంకెందుకు ఇక్కడున్న లింక్ ని క్లక్ అనిపించండి.  https://www.youtube.com/watch?v=Gm8hxjKxSCg&t=7s


More Ratha Saptami