వినాయకునికి నైవేద్యంగా ఏమి పెట్టాలి..?

వినాయకుడ్ని వినాయకచవితి రోజునే కాకుండా ఏదైనా పని ప్రారంభించినప్పుడు కూడా పూజిస్తారు. వినాయకునికి కుడుములు, ఉండ్రాళ్ళు అంటే చాలా ఇష్టం. అందువల్ల వీటిని నైవేద్యంగా పెడితే అనుకున్న పనులు సకాలంలో జరుగుతా. ఇంకా మరిన్ని విశేష్లాల కోసం డా. అనంతలక్ష్మిగారు చెప్పే మాటల్లో మీరే వినండి.... https://www.youtube.com/watch?v=e7uqdkNGoag

 


More Aacharalu