అంతకు మించి

 

 

శాంతితుల్యం తపోనాస్తి, న సంతోషాత్పరం సుఖం

న తృష్ణాయాః పరో వ్యాధిః న చ ధర్మో దయా సమః

శాంతికి సమానమైన తపస్సు లేదు. సంతోషాన్ని మించిన సుఖం లేదు. ఆశకి మించిన వ్యాధి లేదు. దయకు మించిన ధర్మం లేదు!


 

Nirjara


More Good Word Of The Day