మౌనమే వరం

 

 

 

స్వాయత్త మేకాంతహితం విధాత్రా  -  వినిర్మితం ఛాదనమజ్ఞతాయాః ।

విశేషతః సర్వ విదాం సమాజే  -  విభూషణం మౌనమపండితానామ్‌ ॥

ఆ విధాత మూర్ఖుల కోసం మౌనం అనే గొప్ప వరాన్ని సృష్టించి వారికి అందించాడు. పండితుల సమక్షంలో మూర్ఖులకు ఆ మౌనమే అలంకారంగా భాసిస్తుంది. తమకు తెలియని విషయాల గురించి మాట్లాడకుండా ఉండేందుకు ఆ మౌనమే రక్షిస్తుంది.


More Good Word Of The Day