ద్రోహం

 

 

 

బ్రహ్మహత్యా గురోర్ఘాతో గోవధః స్త్రీవధ స్తథా।

తుల్య మేభిర్మహాపాపం భక్తత్యాగేప్యుదాహృతమ్‌॥

 

బ్రాహ్మణహత్య, గురుహత్య, గోవధ, స్త్రీ హత్య ఎంత నేరమో... మనల్ని వెన్నంటి ఉండేవారిని విడనాడటం కూడా అంతే ద్రోహం.

 


More Good Word Of The Day