మాఘ పౌర్ణిమ రోజున మాఘ పూరాణం వింటే ఫలితం తెలుసా..?

 

తెలిసి చేస్తే నేరం. తెలీక చేస్తే తప్పు. మానవ జన్మ ఎత్తాక... దేనికైనా శిక్ష తప్పదు. దానికి తగ్గ ఫలితం అనుభవించాల్సిందే. అయితే... మాఘమాసంలో మాఘ పురాణం వింటే... ఎంతటి పాపాలైనా పటాపంచలైపోతాయ్. ఎంతటి పాపులైనా పునీతులవుతారు. దానికి ఉదాహరణే ఇక్కడున్న కథ. ఒక్కసారి ఇక్కడున్న లింక్ ని క్లిక్ చేయండి. మాఘపురాణం మహత్మ్యం ఏంటో తెలుసుకోండి.   https://www.youtube.com/watch?v=KkTjw0RmZrM

 


More Others