మాఘ మాసానికి, ప్రయాగకి ఉన్న సంబంధం?

 

పంచభూతాల్లోనూ, సర్వకాలాల్లోనూ,  సకల జీవుల్లోనూ దైవాన్ని చూసే మతం హిందూ మతం. హిందూమతంలో ఏడాదిలో వచ్చే ప్రతిమాసానికీ ఓ విశిష్టత ఉంటుంది. ప్రస్తుతం మాఘమాసం నడుస్తోంది. ఏంటీ మాఘమాసం విశిష్టత?.. ఇదే మాట ఓసారి పార్వతీదేవి... పరమశివుడ్ని అడిగిందట. దానికి స్వామి చెప్పిన సమాధానం.. ‘ఎవరైతే... ఈ మాఘమాసంలో ప్రాత: కాలానే.. అంటే.. సూర్యోదయానికి పూర్వమే స్నానాదికాలు పూర్తి చేస్తారో... వారి సకల పాపాలూ హరించబడతాయ్’ అని. అంతేకాదు... ఈ మాఘమాసంలో ప్రయాగలోని గంగానదిలో స్నానం చేస్తే.. విష్ణులోకం ప్రాప్తిస్తుంది. వారికి సకలపాపాలూ నసిస్తాయ్. ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే... ఇక్కడున్న లింక్ ని ఓ సారి క్లిక్ అనిపించండి!  https://www.youtube.com/watch?v=R_pgotgCcQs


More Others