మాఘమాసంలో నదీస్నాన ఫలితం..!

 

మాఘమాసంలో సూర్యోదయానికి పూర్వమే చేసే స్నానం మహత్తరమైన ఫలితాలను ఇస్తుందని మనం తెలుసుకున్నాం. పంచ మహాదోషాలు, జన్మజన్మల పాపాలు ఈ మాఘ స్నానం వల్ల నశించిపోతాయని తెలుసుకున్నాం. నదికీ, సరస్సులకూ వెళ్లలేని వారు ఇంట్లో సూర్యోదయానికి పూర్వమే వేడి నీళ్లతో స్నానం చేస్తూ... కృష్ణా, జనార్థనా, వాసుదేవా, గోవిందా... అంటూ హరి నామాలను స్మరించినా ఫలితం అద్భుతంగానే ఉంటుంది. ఇంకా మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే.. ఇక్కడున్న లింక్ ని క్లిక్ అనిపించండి!  https://www.youtube.com/watch?v=jdsytU-RCdU


More Purana Patralu - Mythological Stories