​మాఘపురాణంలో సుశీలుని కథ..

 

మాఘమాసంలో సుర్యోదయ వేళ మాఘ స్నానాన్ని ఆచరించి మాఘ పురాణం వింటే... జన్మలజన్మల పాపం నశించిపోతుందని గతంలోనే చెప్పుకున్నాం. అయితే... మాఘ స్నానం ఆచరిస్తే... కేవలం మన పాపాలే కాదు... మన పిత్రుదేవతల పాపాలు కూడా నశించిపోతాయ్.  అందుకు సుశీలుని కథే ఓ ఉదాహరణ. ఇక్కడున్న లింక్ ను ఒక్కసారి క్లిక్ అనిపించండి. మాఘస్నాణ ఫలం ఎంత అద్భుతమో తెలుస్తుంది. 


More Purana Patralu - Mythological Stories