ఇంటికి ముత్తైదువ వస్తే, బొట్టు పెట్టి పంపాలంటారు ఎందుకు..?

 

‘దైవం మానుష రూపేణా’ అనేది ఆర్యోక్తి. దాన్ని మనందరం నమ్ముతాం. అంతేకాదు.. ‘దైవం సర్వాంతర్యామి’ అనేది కూడా మన నమ్మకమే. అందులో భాగమే... ఇంటికి ముత్తయిదువ వస్తే.. బొట్టు పెట్టి పంపడం. హిందువుల గొప్ప సాంప్రదాయల్లో ఇది కూడా ఒకటి. ఇంటికొచ్చిన ముత్తయిదువను సాక్షాత్ లక్షిగా, పార్వతిగా భావించి గౌరవించడం.. బొట్టు పెట్టి పూజించడం మన ధర్మం. ఇంకా ఈ సంప్రదాయంలోని మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే ఈ లింక్ ని క్లిక్ అనిపించండి.  https://www.youtube.com/watch?v=W5rS4bj9fqs
 


More Purana Patralu - Mythological Stories