అన్నీ అనుకూలంగా ఉంటే.... చేసేదేముంది!

 


త్వన్నో వృత్తిప్రదో ధాత్రా ప్రజాపాలో నిరూపితః।

దేహి నః క్షత్పరీతానాం ప్రజానాం జీవనౌషధీః॥


ప్రజలను ఆకలి బాధ నుంచి విముక్తి కలిగించడం పాలకుల లక్షణం. ప్రకృతి అనుకూలించడం లేదంటూ తమ కర్తవ్యం నుంచి తప్పుకోవడం అసాధ్యం. అన్నీ అనుకూలంగా ఉంటే ఇక పాలకులు చేయదగినది ఏముంటుంది! ఎలాంటి పరిస్థితులలోనైనా పాలకుల బాగోగులకు లోటు రాకుండా చూడటమే వారి నిబద్ధతకు గీటురాయి.

 

 


More Good Word Of The Day