కార్తీక సోమవారాలు ఈ 6 నియమాలు పొరపాటున కూడా మరచిపోవద్దు..

 

కార్తీకమాసంలో సోమవారాలు పరమ పవిత్రమైనవి. శివకేశవులకు చాలా ప్రతీకరమైన రోజులవి. మానవులందరూ భక్తిశ్రద్ధలతో ఉండాల్సిన ఈ రోజులను ఏ విధంగా గడపాలి? అనేదానిపై కార్తీక పురాణం ఆరు మార్గాలను సూచించింది. ఆ మార్గాలు ఏంటి? వాటిని ఆచరించడం ఎలా? కార్తీక మాసంలో నమక చమకాలను ఆలపిస్తూ రుద్రాభిషేకం చేస్తే.. శివ కటాక్షం సిద్ధిస్తుందని వేదాలు చెబుతున్నాయి. దాని ఆచరించే విధానం ఏంటి? కార్తీక మాసంలో జపం, తపం, స్నానం, దానం, అభిషేకం దైవానికి ఆనందాన్నిస్తాయి. అసలు వాటి విశిష్టత ఏంటి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం కావాలంటే.. ఈ వీడియో చూడండి.

 


More Karthikamasa Vaibhavam