నవంబర్ 10న ఇలా చేస్తే సకల సంపదలూ కలుగుతాయ్!

 

తెల్లజిల్లేడు పూలంటే... శివుడుకి, వినాయకుడికి చాలా ఇష్టం. అసలు గణపతి అయితే.. తెల్ల జిల్లేడులో కొలువై ఉంటాడని పెద్దలంటారు. జిల్లేడుని పూజిస్తే గణపతిని పూజించినట్టే. అందుకే.. చాలామంది తమ ఇళ్లలో తెల్ల జిల్లేడు మొక్కలను పెంచుకుంటారు. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి తర్వాత వచ్చే బహుళ సప్తమి రోజున తెల్ల జిల్లేడుతో ఈశ్వరుడ్ని అలంకరించి పూజిస్తే.... సకల సంపదలూ చేకూరుతాయ్. ఈ ఏడాది కార్తీక బహుళ సప్తమి నవంబర్ 10న వచ్చింది. మరి ఆ రోజున ఆచరించాల్సిన  మరిన్ని విశేషాలు తెలుసుకోవాలంటే... ఈ వీడియో చూడండి.


More Karthikamasa Vaibhavam