బొమ్మల కొలువు పెట్టే విధానం...!

సంక్రాంతి అంటేనే... సంతోషాల సంరంభం. మన పండుగల్లో అతి పెద్ద పండుగ అంటే.. అది సంక్రాంతే. ఆ రోజున ధన, ధాన్యాలతో తెలుగు లోగిళ్లు కళకళలాడిపోతుంటాయ్. అందుకే... రకరకాల వేడుకలతో సంక్రాంతి జరుపుకుంటారు తెలుగువారు. వాటిలో బొమ్మలకొలువు ఒకటి. సంక్రాంతి వేడుకల్లో బొమ్మల కొలువు జరుపుకోవడం వెనక గొప్ప ఆంతర్యమే ఉంది. పురాణ ఘట్టాలను జ్ఙప్తికి తెచ్చేలా బొమ్మల్ని అక్కడ అమర్చడం జరుగుతుంది. తద్వారా... ఆ పురాణ విశేషాలు మన తర్వాతి తరం వారికి తెలియజేయాలనే సంకల్పం నుంచి పుట్టికొచ్చిన తంతు.. ’ బొమ్మల కొలువు’. ఈ సందర్భంగా రకరకాల పాటలను కూడా పాడతారు. అసలు బొమ్మల కొలువు ఎలా చేస్తారు? ఆ రోజు పాడే పాటలేంటి? ఈ విశేషాలు తెలుసుకోవాలంటే.. ఇక్కడున్న లింక్ ని ఓ సారి క్లిక్ అనిపించండి.

 


More Sankranti