విముక్తులైనా వారు...

 

 

వీతరాగభయక్రోధాః మన్మయా మా ముపాశ్రితాః

బహవో జ్ఞానతపసా పూతా మద్భావ మాగతాః (భగవద్గీత- జ్ఞానయోగం-10)

అనురాగము, భయము, కోపము వంటి మానసిక బంధనాల నుంచి విముక్తులై ఎవరైతే నాయందే తమ మనస్సుని లగ్నం చేస్తారో, నన్నే ఆశ్రయిస్తారో... అట్టి జ్ఞానతపస్సుచేత పవిత్రులై నా ప్రేమను పొందగలుగుతారు.

 

..Nirjara


More Good Word Of The Day