Subhashitaalu Related
Speaking Sweetly is an Ornament
Helping Mind..
Very Valuable...
Suffering burns men
To be with us
Be careful
Health is more Important
Life is not Permanent
Happens through Last Birth
Amrutham (Amortise)
Home>>Subhashitaalu>>Helping Cunning Fellows...?
Helping Cunning Fellows...?....

నీచులకు మేలు చేయొచ్చా?!

Helping Cunning Fellows..?

 

 

ఉపకారేణ నీచానా మపకారో హి జాయతే

పయః పానం భుజ నాం కేవలం విషవర్ధనం

 

హీనులకు మేలు చేసినా ప్రమాదమే. పాముకు పాలు పోసి పెంచినంతలో దాని కోరల్లో ఉండే విషం ఏమయినా తగ్గుతుందా? కనుక చెడ్డవారికి మంచి చేసినందువల్ల ప్రయోజనం లేకపోగా కీడు వాటిల్లుతుంది. వారు మరింత వృద్ధి చెందే అవకాశం ఉంది.

 

Sanskrit Sookti and meaning, quotable quote Subhashitam, hindu dharmik literature and slokas, satakam in sanskrit and meaning, memorable slokas and meaning

Share