స్వర్గాన్ని మించి దక్కాలంటే!

 

 

శమం నయతి యః క్రుద్దాన్‌ సర్వబంధురమత్సరీ।

భీతాశ్వాసనకృత్సాధుః స్వర్గస్తస్యాల్పకం ఫలమ్‌॥


కోపంతో ఉన్నవారిని శాంతింపచేయాలి; అందరితోనూ అనురాగంతో మెలగాలి; ఎవరి పట్లా పగని పెంచుకోకూడదు; భయపడుతున్నవారికి ధైర్యాన్ని అందించగలగాలి. ఇలాంటి సాధులక్షణాలు ఉన్నవారికి స్వర్గాన్ని మించిన ఫలితం దక్కుతుంది.

 


More Good Word Of The Day