Subhashitaalu Related
Speaking Sweetly is an Ornament
Helping Mind..
Very Valuable...
Suffering burns men
To be with us
Be careful
Life is not Permanent
Helping Cunning Fellows...?
Happens through Last Birth
Amrutham (Amortise)
Home>>Subhashitaalu>>Health is more Important
Health is more Important....

ఆరోగ్యం అత్యవసరం

Health is more Important


ఘ్రుతేన వర్ధతే బుద్ధిః క్షీరేణాయుష్య వర్ధనం

శాకేన వర్ధతే వ్యాధిర్మాంసం మాంసేన వర్ధతే

 

నేతివల్ల బుద్ధి, పాల వల్ల ఆయుష్షు, కూరలవల్ల వ్యాధులు, మాంసం వల్ల శరీర పుష్టి పెరుగుతాయి. తిండి కలిగిన కండ కలదోయ్.. కండ కలవాడేను మనిషోయ్ అని గురజాడ కూడా అన్నారు. కనుక శరీరానికి అవసరమైన పోషకాలన్నీ అందేలా చూసుకోవాలి. ఆరోగ్యంగా ఉండటం చాలా అవసరం. అప్పుడు మంచి పనులమీద ధ్యాస పెట్టాలి.

 

Sanskrit Subhashitam and meaning, quotable quote Sookthi, hindu dharmik literature and shlokas, satakam in sanskrit and meaning, memorable shlokas and meaning

Share