మన ఖరీదు ఎంత?

 

 

 

శాస్త్రోపస్కృత శబ్ద సుందర గిరః శిష్య ప్రదేయాగమా

విఖ్యాతాః కవయో వసంతి విషయే యస్య ప్రభోర్నిర్ధనాః ।

తజ్జాడ్యం వసుధాదిపస్య సుధియస్వ్తర్థం వినా-పీశ్వరాః

కుత్స్యాః స్యుః కుపరీక్షకై ర్నమణయో యైరర్ఘతః పాతితాః ॥

మహా శాస్త్రాలను సుందరంగా శిష్యులకు బోధించే పండితులు సైతం ప్రభువుని ఆశ్రయించినా కూడా ధనహీనులై ఉంటే... అది ఆ ప్రభువు మూఢత్వమే కానీ మరొకటి కాదు. అమూల్యమైన రత్నాన్ని వెలకట్టే వర్తకుడు దాని వెలని తక్కువగా చెబితే... ఆ లోపము వర్తకునిదే కానీ రత్నానిది కాదు కదా!


More Good Word Of The Day