పూజ, భజన, నివేదన, కీర్తన... ఇలా.. అమ్మను ఎలాగైనా పూజించొచ్చు. అయితే... అమ్మ సకలకళాస్వరూపిణి. సమస్తకళలూ అమ్మ నుంచే ఉద్భవించాయ్. అందుకే.. అమ్మకు కళలంటే ఇష్టం. మామూలు పూజల కంటే.. భజన, కీర్తన అమ్మకు ఎక్కువ ఆనందాన్ని అందిస్తాయ్. అందుకే... ఈ శరన్నవరాత్రుల్లో అమ్మను సాధ్యమైనంత వరకూ మంగళహారతులతో, కీర్తనలో భజిస్తే... శుభం కలుగుతుంది. దేవి నవరత్న మాలికా స్తోత్రంతో పాటు సంప్రదాయ మంగళ హారతులు కూడా మీకు అందిస్తున్నాం. చూసి, విని తరించండి. 
 


More Dasara - Navaratrulu