చండిక శక్తి వెనుక రహస్యం

 

 

లోకకంటకుడైన మహిషాసురుడ్ని సంహరించడానికి అమ్మ... ‘చండిక’ లా ఎలా అవతరించింది.. అనేది మహాద్భుత ఘట్టం. ఈ అఖిలాండకోటి బ్రహ్మాండమంతా అమ్మ సృష్టి. త్రిమూర్తులు, దేవ, దానవ, యక్ష, కిన్నెర, కింపురుషులంతా... అమ్మ నుంచే ఉద్భవించారు. భూమండలంపై ఉన్న సమస్త జీవరాసుల్లోనూ అమ్మ కొలువై ఉంటుంది. అమ్మ లేని చోటు లేదు. అలాంటి అమ్మ... ఒక తుచ్ఛ రాక్షసుడ్ని చంపడానికి కొత్తగా అవతారం ఎత్తాలా? నిజానికి ఆ రాక్షసుడికి శక్తి కూడా అమ్మదే కదా. అమ్మే సర్వశక్తి స్వరూపిణి కదా. అలాంటి అమ్మ ఎందుకు అవతరించింది? అవతరించాల్సిన అవసరం ఏమొచ్చింది? అందరికీ శక్తిని ప్రసాదించిన అమ్మ... త్రిమూత్యాత్మక శక్తి స్వరూపిణిగా ఎందుకు అవతరించింది? అనేది ఆసక్తికరమైన కథ. ఈ వీడియో చూస్తే అమ్మ ఎందుకు అవతరించిందో అర్థమవుతుంది. 


More Dasara - Navaratrulu