పిల్లలకు ఎవరుపడితే వారు మొదటి ముద్ద తినిపించకూడదు..

 

పిల్లలకు అయిదారు నెలలు రాగానే అన్నప్రాశన చేస్తారు. అసలు అన్నప్రాశన ఎందుకు చేస్తారు? ఈ తంతును ఓ క్రతువుగా చేయడానికి కారణం ఏంటి? అనేదే ఈ వీడియో. పిల్లాడి జీవిత ఆసాంతం.. బలవర్థకమైన ఆహారం లభించాలని కోరుతూ ఎన్నో గొప్ప గొప్ప మంత్రాలను ఈ సందర్భంగా వల్లె వేయడం జరుగుతుంది.  ప్రపంచ జీవిరాశులకు ఆహారాన్ని అందరించే సూర్యుడు, భూమి, చంద్రుడు.. శివ, కేశవులను పూజించి... ఆవు పాలు, బెల్లం తో వండిన పరమాన్నాన్ని బంగారంతో పిల్లాడి నోటి కందించి... ఆన్నప్రాశన క్రతువు పూర్తి చేస్తారు. ఇంకా ఈ క్రతువు ప్రత్యేక తెలుసుకోవాలంటే ఇక్కడున్న లింక్ ను క్లిక్ అనిపించండి.  http:// https://www.youtube.com/watch?v=QXqhhymgAmo


More Aacharalu