హారతి ఎందుకివ్వాలి? ఎలా ఇవ్వాలి..?

 

దేవునికి  హారతి ఇవ్వడానికి కారణం ఏంటి? హారతి రహస్యం ఏంటి? అసలు హారతులు ఎన్ని రకాలు? ఇవి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు. ఏదో మొక్కుబడిగా పూజ తంతు ముగించేవాళ్లు ఈ విషయాలు తెలుసుకుంటే... వారిలో భక్తిభావం, కార్యదక్షత, ఏకాగ్రత పెరుగుతాయ్. మూతపెట్టి అలాగే ఉంచితే... కొన్నాళ్లకు నామరూపాలు లేకండా హరించుకుపోవడం కర్పూరం లక్షణం. అది మానవ జీవితానికి ప్రతీక. అందుకే... భగవంతునికి హారతి ఇచ్చేప్పుడూ... ‘స్వామీ... ఈ జన్మని ఇచ్చావ్. ఇప్పుడు ఇలా ఉన్నాను. ఇంకా ఎన్నో పరిణామక్రమాలు చూడాల్సి ఉంది. అందుకే.. ఎలాంటి కష్టాలు కలుగనీయకుండా... ఈ హారతి కర్పూరం మాదిరిగానే... నీలో  ఐక్యమైపోయే అదృష్టాన్నిప్రసాదించు తండ్రీ’  వేడుకోవడమే హారతి  ఇవ్వడంలోని ఆంతర్యం. ఇంకా హారతి గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే... ఈ లింక్ ని క్లిక్ చేయండి. 

 


More Purana Patralu - Mythological Stories