Prev
Next
మనస్సుతో తపస్సు
మనః ప్రసాదః సౌమ్యత్వం
మౌనం ఆత్మవినిగ్రహః
భావసం శుద్ధిః ఇత్యేతత్
తపో మానసం ఉచ్యతే॥
మనసుని స్వచ్ఛంగా ఉంచుకోవడం, సౌమ్యత, మాటని అదుపులో ఉంచుకోవడం, ఆత్మనిగ్రహం, ఆంతఃకరణం శుద్ధిగా ఉంచడం... ఇవన్నీ కూడా మానసికమైన తపస్సుగా చెప్పబడుతున్నాయి.
Also Read
పరమితులు తెలుసుకోవాల...
మాటతో తపస్సు...