సరదా జోక్స్

 

సరదా  జోక్స్

 

1.  Face book lo chating చేస్తూ red handed గా పట్టుబడి భార్య చేతిలో తన్నులు తిన్న భర్త.

భర్త పరిస్థితి విషమించిందటున్న డాక్టర్లు.

2. T.V. remote కోసం అత్తాకోడళ్ళ మధ్య రగడ, కోడలి చేతిలో ముక్కలైన remote.

పోనీలే spare remote.ఉందిలే అని ఊపిరి పీల్చుకున్న మావగారు.

3. Face book లో తన profile pic కి like కొట్టలేదని భర్తపై అలిగి పుట్టింటికి వెళపోయిన భార్య.

అంతా మనమంచికే అని ఆనందంలో తేలిపోతున్న భర్త.

4. Wi-fi facility మరియు charging points లేవంటూ students కాలేజీ యాజమాన్యంపై దాడి.

Mids లో 80% దాటిన వారికి మాత్రమే free wi-fi facility కలిపిస్తావని ఖరాకండిగా తేల్చిచెప్పిన యాజమాన్యం.

5. శోభనంరోజు కూడా తెల్లవార్లూ facebook.లో మునిగిపోయిన కొత్తపెళ్ళికూతురు.

తెల్లవారగానే ఆగ్రహంతో ఆగలేక wtsapp లో విడాకులు కోరిన పెళ్ళికొడుకు.