భార్య ప్లానింగ్

 

భార్య ప్లానింగ్

 

అప్పారావు                  : ఈమె నా భార్య సార్ ... మంచి ప్లానింగ్ కలది .ఇవాల్టి పనిని నిన్ననే చేస్తుంది .
ఆఫీసర్ సుబ్బారావు     :   వెరీగుడ్ భోజనం చాలా బాగుందమ్మా .
అప్పారావు                 : వంట కూడా అంతే సార్ ,ఇవాళ  మిమ్ముల్ని పిలిచానని చెప్పగానే నిన్ననే చేసేసింది !
ఆఫీసర్ సుబ్బారావు      :  ఆ !!!!