నాన్న పేరు
స్కూల్లో టీచర్ పిల్లలందరికి టెస్ట్ పెట్టింది..
అందరూ మీ పేరు..మీ నాన్న పేరు రాయండి..
టీచర్: చింటూ నీ బుక్ చూపించు..ఏంటీ నీ పేరు అడ్డంగా రాసి మీ డాడీ పేరు నిలువుగా రాశావు.
చింటూ: ఎక్కడికి వెళ్లినా తన పేరును నిలబెట్టాలని మా డాడీ చెప్పారు.