దేవుడా! ప్రణీత్:- దేవుడా! నాకు ఒక సంచీ నిండా డబ్బులు, ఒక ఉద్యోగం,ఒక వాహనం నిండా అమ్మాయిలను ఇవ్వు. దేవుడు:- సరే! వెంటనే ప్రణీత్ అమ్మాయిల బస్సు కు కండక్టర్ అయిపోయాడు. కండ్లకుంట శరత్ చంద్ర