టీచర్ గాలి కబుర్లు

 

టీచర్ గాలి కబుర్లు

 

తండ్రి                  : మీ కొత్త టీచర్ పాఠాలు ఎలా చెబుతున్నారు రా?.
కొడుకు              : అన్నీ గాలి కబుర్లే నాన్నా!
తండ్రి                 : అదేంట్రా, పాపం అట్లా అంటావు?
కొడుకు              : నిన్న ఆక్సిజన్ , మొన్న నైట్రోజన్.. ఇవాళ్ల హైడ్రోజన్! మరింకేమనాలి?