టార్గెట్ మిస్ అవుతున్న భర్త!

 

టార్గెట్ మిస్ అవుతున్న భర్త!

 


భర్త భార్య ఫోటో పై కత్తులు విసురుతున్నాడు. కానీ, అన్ని కూడా టార్గెట్ మిస్ అవుతున్నాయి. ఇంతలో అతని భార్య ఫోన్ చేసింది.
భార్య: ఏవండీ, ఏం చేస్తున్నారు
అతను నిజాయితీగా చెప్పాడు, 'నిన్ను మిస్ అవుతున్నాను' అని.