చుట్టాలు వర్సెస్ విమ్ బార్

చుట్టాలు v/s విమ్ బార్

 

 

భార్య :ఏమండి మనింటికి చుట్టాలు వచ్చారు కదా
చల్లగా లెమన్ జూసు
ఇద్దాం అంటే నిమ్మకాయలు లేవండి ఇప్పుడెలా
.
:
: :
:
భర్త : ఎందుకె అంత టెన్సన్ పడుతున్నావ్ కొత్త
విమ్ బార్ లో 100 నిమ్మకాయల శక్తి ఉందిగా దాన్ని కలిపి ఇచ్చేయ్...hhhhhhhh