విద్య కోసం..!

విద్య కోసం..!

 

క్లాస్లో నిద్రపోతున్న చింటూ ని టీచర్ లేపి,
టీచర్:నువ్వు స్కూల్కెందుకు వస్తున్నావురా?
చింటూ:విద్య కోసం టీచర్.
టీచర్:మరి లెసన్ వినకుండా క్లాస్లో ఎందుకు పడుకున్నావ్?
చింటూ:ఈరోజు విద్య రాలేదు టీచర్.