పాపం ఒక్క డ్రైవర్‌తో ఎలా..?

పాపం ఒక్క డ్రైవర్‌తో ఎలా..?

 

మారెప్ప హైదరాబాదుకు రావటం అదే మొదటిసారి. అక్కడ డబుల్ డెక్కర్ బస్సునెక్కి కండక్టరు అప్పారావుతో పోట్లాడుతున్నాడు:

మారెప్ప: ఈ నగరంలో మీకు డ్రైవర్లు కూడా దొరకటం లేదా?

అప్పారావు: ఏంటి నీ నస?

మారెప్ప: లేకపోతే ఇదేంటి? ఇద్దరు నడపవలసిన బస్సును ఒక్కడే ఎలా నడుపుతాడు, పాపం?

అప్పారావు: ఆఁ !!!*!!!