ప్లాస్టిక్ సర్జరీ

ప్లాస్టిక్ సర్జరీ

 

 

పేషంట్:- డాక్టర్ గారూ, ప్లాస్టిక్ సర్జరీ కి ఎంతవుతుంది?

డాక్టర్;- ఏభై వేలు.

పేషంట్:-  ప్లాస్టిక్ మేం తెచ్చుకుంటే?

డాక్టర్;-  కోపంతో.....లక్ష అవుతుంది..

కరిగించి అతికించాలి కదా.