Putraratnam Korika

Putraratnam Korika

పుత్రరత్నం కోరిక

" దేవుడిని ఏమని కోరుకున్నావురా ? " అని గుడికి వెళ్లి వచ్చిన కొడుకుని అడిగాడు

తండ్రి.

" పరీక్షలకి కృష్ణ బాగా చదవాలని కోరుకున్నాను డాడీ " అని చురుగ్గా చెప్పాడు కొడుకు.

" అదేమిటిరా ? " అని ఆశ్చర్యంగా అడిగాడు తండ్రి.

" పరీక్షలలో నా ముందు పడేది వాడేగా మరి " అని అసలు విషయం చెప్పాడు ఆ

పుత్రరత్నం.