Uttama Hasya Natudi Awardu

Uttama Hasya Natudi Awardu

ఉత్తమ హాస్య నటుడి అవార్డు

" నాకు ఈ సంవత్సరం ఉత్తమ హాస్య నటుడి అవార్డు ఇచ్చారోయ్ " అని సంబరంగా

చెప్పాడు బ్రహ్మానందం.

" అవార్డులో ఏమేమి ప్రకటించారేమిటి ? " అని ఆశగా అడిగాడు కొండవలస.

" కితకిత పెట్టి నవ్వించారు " అని చెప్పి పకపక నవ్వాడు బ్రహ్మానందం.