Jebudonga Patient

Jebudonga Patient

జేబుదొంగ పేషెంట్

" పదిమంది ఉన్న గుంపులోనికి వెళ్తే చాలు చేతులు వణుకుతున్నాయి డాక్టర్ గారు "

అని డాక్టర్ తో చెప్పాడు పేషెంట్ విక్రమ్.

" దాందేముందిలెండి. గుంపులోకి వెళ్లడం మానేస్తే సరి " అని చెప్పి పకపక నవ్వాడు డాక్టర్.

" అదెలా కుదురుతుంది డాక్టర్. నేను జేబుదొంగని కదా ! అని నాలిక్కరుచుకున్నాడు

పేషెంట్ విక్రమ్.