నోరు తెరిచాడు గోపాల్

నోరు తెరిచాడు గోపాల్

డాక్టర్ సుందరం దగ్గర ట్రీట్‍మెంట్ తీసుకుంటున్నాడు గోపాల్.

" మీరు, నేను గాఢమైన మిత్రులం. ఫీజిచ్చి ఓ మంచి స్నేహితుణ్ణి
అవమానించలేను. ఫ్రీగాసేవ చేయించుకోవడమూ ఇష్టం లేదు. కాబట్టి మీకు ఎంతో కొంత అందేలా నావీలునామాలో మార్పులు చేస్తా " అని చెప్పాడు  గోపాల్.

" డబ్బు కాస్త త్వరగా అవసరం. ఓసారి ఆ ప్రిస్ర్కిప్షన్ ఇస్తారా? నేను కొద్దిగా
మార్పులుచేస్తా " అన్నాడు డాక్టర్ సుందరం.

" ఆ..." అని ఆశ్చర్యంగా నోరు తెరిచాడు గోపాల్.