Cinema Tisina Producer

Cinema Tisina Producer

సినిమా తీసిన ప్రొడ్యుసర్

" బాబుగారు...ఈ రోజు రాత్రి టీవీలో రాబోయే సినిమాని చూడొచ్చా ?" అని అడిగాడు

పనివాడు రంగయ్య.

" ఇదేం కోరికయ్యా " అని అడిగాడు ఆ ఇంటి యజమాని.

" ఇరవై సంవత్సరాల క్రితం ఆ సినిమా తీసిందే నేనే బాబూ. ఓసారి ఆ ప్లాష్ బ్యాక్ లోకి

వెళ్దామనీ " అని చెప్పాడు.