మా ఇంటి పక్కనే

మా ఇంటి పక్కనే

 

 

టీచర్‌- చింటూ నువ్వు ఎక్కడ ఉంటావు?

చింటూ-మా అమ్మానాన్నలతో కలిసి ఉంటాను మేడం!

టీచర్‌- మీ అమ్మానాన్నలు ఎక్కడ ఉంటారు?

చింటూ- నాతో పాటే ఉంటారు మేడం!

టీచర్‌- మీరందరూ ఎక్కడ ఉంటారు?

చింటూ- మేమంతా కలిసి మా ఇంట్లోనే ఉంటాం మేడం!

టీచర్‌- నేను అడిగేది మీ ఇల్లు ఎక్కడా అని?

చింటూ- రాము వాళ్ల ఇంటి పక్కన మేడం!

టీచర్‌- రాము వాళ్ల ఇల్లు ఎక్కడ?

చింటూ- చెబితే నమ్మరు కానీ... మా ఇంటి పక్కనే మేడం!

టీచర్‌- !!!!!!!!!!!