Rating: Avg Rating: 184 Ratings (Avg 3.23)
“ఎప్పుడు చూసినా నాది, నావీ అంటావే కాని మనది,
మనవి అని అనవేం..? అడిగాడు శ్రీనివాస్.
“ అయితే సరే ఇవాళ మార్కెట్ కి మనం
తొడుక్కోవడానికి గాజులు పట్రండి!” అంది కమల.