గొడుగెందుకు పారేసావ్... ఏ..

 

 

గొడుగెందుకు పారేసావ్

వర్షంలో తడుద్దామని

ఏ..?

నాకిష్టం

ఏ..?

చిన్నప్పటి నుంచి అలవాటు

ఏ..?

జ్వరమెుస్తే స్కూల్ డుమ్మా కొట్టొచ్చని

ఏ..?

నీ బొంద ఏ... ఆ గొడుగు కొట్టుకుపోతుంది అవసరముంటే పట్టుకొని ఇంటికెళ్ళు 0.o