Midnight To Twelve

Midnight To Twelve

అర్థరాత్రి పన్నెండు అవుతోంది

పల్లెటూరు నుండి పట్నం వచ్చిన సుబ్బయ్య అడ్రస్ దొరక్క ఆ సందూ ఈ సందూ

తిరుగుతున్నాడు.

ఆకస్మాత్తుగా ఒక కానిస్టేబుల్ సుబ్బయ్య దగ్గరికి వచ్చి, సుబ్బయ్య నెత్తిమీద ఉన్న

మూటను చూసి " ఏయ్.... ఆ మూట ఎవరిది ? " అన్నాడు కొంచం కోపంగా.

" నాదేనండీ " తడబడుతూ చెప్పాడు సుబ్బయ్య.

" ఊరూ పేరు చెప్పు " అని మళ్ళి గట్టిగా అడిగాడు కానిస్టేబుల్.

" పేరు నాపేరేనండీ..కాని ఊరూ మాత్రం ఊరోళ్ళ అందరిదండి " అని అన్నాడు

సుబ్బయ్య.

" ఆ ..ఆశ్చర్యంగా నోరు తెరిచాడు కానిస్టేబుల్.