BMW కానుకగావచ్చింది.... ఎలా....???

అత్తకి ముగ్గురు అల్లుళ్ళు వాళ్ళలో ఏ అల్లుడు మంచోడో తెలుసుకోవాలి అనుకుంjది.....
మొదటి రోజు పెద్ద అల్లుడిని తీసుకుని సముద్రం కి వెళ్ళింది....
అక్కడ అత్త పడిపోయింది పెద్ద అల్లుడు కాపాడతాడు....
అత్త నా అల్లుడు చాలా మంచి వాడు అని కార్ కొని ఇస్తుంది.....
రెండో రోజు రెండో అల్లుడిని తీసుకెళ్ళింది.. ­...
రెండో అల్లుడు కూడా కాపాడతాడు.....
అత్త రెండో అల్లుడు కూడా మంచోడు అని బైక్ కొని ఇస్తుంది.....
మూడోరోజు మూడో అల్లుడిని తీసుకెళ్ళింది.. ­...
అత్త మళ్ళి సముద్రం లో పడిపోయింది..... ­.
మూడో అల్లుడు బాగా ఆలోచించాడు మొదటి అల్లుడికి కార్ ఇచ్చింది.....రెండో వాడికి బైక్ ఇచ్చింది....... ఇక మిగిలింది కేవలం సైకిల్ మాత్రమే......అది నేను ఎం చేసుకుంటాను అని వదిలేసాడు.....
ఇంటికి వచ్చేసాడు....
తర్వాత రోజు చూస్తే BMW కానుకగావచ్చింది....
ఎలా....???
.
.
.
.
.
.
.
.
.
.
.
.
వాళ్ళ మామయ్య ఇచ్చాడు 😄😄😃😜😜😜😜 🙏.......