అరిస్తే ఇచ్చేశా..!

 

అరిస్తే ఇచ్చేశా..!

 

 

మమ్మీ: పది రూపాయలు ఏం చేశావ్..?

చింటూ: బయట ఒకాయన ఎండలో నిల్చుని అరుస్తుంటే ఇచ్చా..

మమ్మీ: మంచిపని చేశావ్..ఇంతకీ ఏమని అరిచాడు..?

చింటూ: ఐస్‌క్రీం..ఐస్‌క్రీం..ఐస్‌క్రీం..అని..!