డాక్టర్‌గారికంటే మీకు ఎక్కువ తెలుసా?

Medical Procedures funny cartoons from the Teluguone.com - the world's largest on-line collection of cartoons and comics.

 

 డాక్టర్‌గారికంటే మీకు ఎక్కువ తెలుసా?

అప్పారావు మెట్లమీంచి జారిపడి స్పృహ కోల్పోవడంతో ఆగమేఘాలమీద ఆస్పత్రికి మోసుకెళ్లారు.
డాక్టర్ నాడి చూసి "లాభం లేదు ... పోయాడు'' పెదవి విరుస్తూ అన్నాడు.
"లేదు లేదు ... నేను బతికే ఉన్నాను'' మగతగా కలవరించాడు అప్పారావు.
"నోర్మూయండి, డాక్టర్‌గారికంటే మీకు ఎక్కువ తెలుసా?'' కళ్లు తుడుచుకుంటూ గద్దించింది భార్యామణి కాంతమ్మ.