Rating: Avg Rating: 94 Ratings (Avg 3.28)
"పరీక్ష రాయకుండా ఏడుస్తున్నావేమిటి బాబు?” అడిగాడు ఇన్విజిలేటర్ .
"నేను కష్టపడి రాసి తెచ్చుకున్న స్లిప్పులు ఎవరో కొట్టేశారు సార్" మరింతగా
ఏడుస్తూ చెప్పాడు వంశీ.
“ ఆ...” అని ఆశ్చర్యంగా నోరు తెరిచాడు ఇన్విజిలేటర్.