ఎన్నోసారి...

 

ఎన్నోసారి?

 


వెంగళప్ప: బాబూ ఏం చదువుతున్నావు?

సాత్విక్: బీటెక్ నాలుగవ సంవత్సరం.

వెంగళప్ప: కనీసం ఈ ఏడాదైనా బాగా చదివి పాస్ అవుతావా?!