ఓటు వేయండి

 

జడ్జి                      : నువ్వు దొంగతనం చేసినప్పుడు CC కెమెరాలో రికార్డయింది తెలుసా ?
దొంగ                    : అయితే చూపించండి .
జడ్జి                      : చూశావుగా మరి నీవేమైనా చెప్పాలనుకుంటున్నావా?
దొంగ                   : చూశారుగా నా పర్ఫామేన్స్ . నచ్చితే DTA Donga అని టైప్ చేసి 65656 కి S M S చేయండి. Please Vote for me(దయచేసి నాకు ఓటు వేయండి)